ఇంటర్వ్యూ కి ఎలా
ప్రిపేర్ అవ్వాలి
ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవటానికి తెలుసుకోవాలిసిన పద్దతులు.
మనము ఏ ప్రొఫెషన్ కి ఇంటర్వ్యూ కి వెళ్ళలిసి వచ్చిన మనము
ప్రిపేర్ అయివుండాలి.
మొదటిగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్
చేసుకోవాలి.ఎందుకంటే మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ లో 90 + వచ్చిన, మీ దెగ్గర మంచి
టాలెంట్ వున్నా, అదీ ప్రెసెంట్ చేయలేకపోతే ఇంటర్వ్యూయర్ కి మనము రీచ్ ఆవము.
మనము ఇంటర్వ్యూ లో సక్సెస్ ఆవలి అంటే మనము చక్కగా అడిగానా క్యూస్షన్ కి మనము
విడమర్చి చెప్పగలగాలి. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్
మాత్రమే కాదు... వెర్బల్ అండ్ non వెర్బల్ కూడా ముఖ్యమే.
కంపెనీ గురుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాలి?
మనమే ఏ కంపెనీ కి అయితే ఇంటర్వ్యూ కి వెళ్తున్నామో... ఆ
కంపెనీ గురుంచి ఇంటర్నెట్ లో పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ముఖ్యమైన సమాచారం
అంటే....కంపెనీ కి ఏ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. కంపెనీ CMM లెవెల్ఏంటో
తెలుసుకోవాలి అంటే లెవెల్ - 3 లేక లెవెల్ - 5 తెలుసుకోవాలి. మీరు సెలెక్ట్ అయితే ఏ
సర్వీస్ లేక ప్రోడక్ట్ లో పనిచేస్తారో తెలుసుకోగలగాలి. కంపెనీ గురుంచి గూగుల్ లో
కానీ ఇంకా వేరే సెర్చ్ ఇంజిన్స్ లో రివ్యూస్ చూడాలి. ఈ పైన చెప్పిన సమాచారంతో మనకు
కంపెనీ గురుంచి అవగాహన కలిగి వుండాలి.
జాబ్ Description (JD ) గురుంచి పూర్తిగా
తెలుసుకోవాలి.
ఏ రోల్ అప్లై చేస్తున్నారో తెలుసుకోవాలి ,
Responsibilities కూడా అన్ని తెలుసుకోవాలి. Ex - ప్రోడక్ట్ developers,
ప్రోడక్ట్
టెస్టర్స్, ప్రొడక్షన్
సపోర్ట్ ఈలా వేరు వేరు రోల్స్ వున్నాయి అనుకో. Responsibilities అంటే ఆ రోల్ లో
మనము ఏమి చేయాలి. ఏమి చేయకోదాడదు. అన్ని ఉంటాయి. Usual గ ఏమి చేయాలో
ఉంటాయి. దాన్నిబట్టి ఏమి చేయకూడదో అర్ధం చేసుకోవొచ్చు. జాబ్ లో జాయిన్ అయినాక (TOR అంటే Terms of
Reference ) ఇస్తే అందులో ఇంకా క్లియర్ చూసుకోవొచ్చు. ఇప్పుడు మనము
ఫ్రెషర్ అనుకో ప్రాబ్లెమ్ లేదు ఈ రోల్ అయినా మనకి పర్వాలేదు. కానీ. 2 yrs ఎక్స్పీరియన్స్
డెవలపర్ గ వుంది అనుకో. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కి వచ్చినాక సపోర్ట్ మీద వర్క్
చేయాలి అంటే... కొద్దిగా కష్టం గ ఉంటుంది. సో సపోర్ట్ కి సంబంధించి ఎక్కువ
ఇంటర్వ్యూ క్యూస్షన్స్ ఉంటాయి. సో JD తప్పకుండ
చూసుకోవటం మంచిది.
FAQs చదువుకుంటే
మంచిది .
FAQs (Frequently Asked Questions) తప్పకుండ
చూసుకోవాలి. మనకి పూర్తి సబ్జెక్టు మీద అవగాహనా వున్నా కూడా.. FAQs చూసుకుంటే మనము
బాగా ప్రిపేర్ అయి కాంఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. చాల మంది ఇంటర్వ్యూయర్స్
ఎక్కువుగా FAQs లో నుంచి క్యూస్షన్స్ అడుగుతూ వుంటారు. FAQs చూసేటప్పుడు
క్యూస్షన్స్ మాత్రమే చూడాలి, ఎందుకంటే ఆన్సర్స్ 50 %
తప్పుగా కూడా ఉండొచ్చు. అందులో మనము క్యూస్షన్ కి మాత్రమే ఆన్సర్ చదవకుండా... ఆ
క్యూస్షన్ తో వున్నా సబ్జెక్టు పార్ట్ మొత్తం చదువుకుంటే మనకి ఇంటర్వ్యూ క్లియర్
అవటానికి ఉపయోగపడుతుంది.
ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ.
జనరల్ గ అంటే వాళ్ళ అకాడమిక్ సబ్జక్ట్స్ లో క్యూస్షన్స్
అడుగుతారు... తరువాత అకాడమిక్ ఇయర్ లో చేసిన ప్రాజెక్ట్స్ గురుంచి అడుగుతారు... సో
ప్రాజెక్ట్స్ గురుంచి ఎక్కువగా అవగాహనా కలిగి ఉండాలి. అవి మనమే చేస్తే తప్పకుండ
అవగాహనా ఉంటుంది... లేక వేరే వాళ్ళతో ప్రాజెక్ట్ చేస్తే మనకు అంత అవగాహనా
వుండకపోవొచ్చు. సో ఎవరు చేసిన ఆ ప్రాజెక్ట్స్ మన రెస్యూమ్ లో తప్పకుండ ఉంటుంది
కాబట్టి మనకు ఆ ప్రాజెక్ట్ గురుంచి మనకి ఇన్ అండ్ అవుట్ తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్
లో మన కాంట్రిబ్యూషన్ గురుంచి ఎక్కువుగా క్యూస్షన్స్ ఉంటాయి, సో బాగా ప్రిపేర్
అయి ఉండాలి. ఇంటర్వ్యూయర్ ఫ్రెషర్స్ కాంఫిడెన్స్ కూడా చూస్తారు. ఒకసారి నేను
ఫ్రెషర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు (మార్కెటింగ్ జాబ్ ) అతను చాల కాన్ఫిడెంట్ గ
ఉన్నట్లు వున్నాడు. ఒక స్టోన్ ఇచ్చి చూడండి అదీ అమ్మి వస్తాను అని చెప్పాడు.
అప్పుడు ఓవర్ కాంఫిడెన్స్ గ కనిపించింది. సో కాన్ఫిడెంట్ మంచిది కానీ ఓవర్
కాన్ఫిడెంట్ మనకు అంత మంచిది కాదు.
ఎక్సపీరియన్స్డ్ ఇంటర్వూస్
ఎక్సపీరియెన్స్డ్ అంటే మనకి ఇంటర్వూస్ లో కూడా బాగానే
ఎక్సపీరియన్సు ఉంటుంది కాబట్టి అంత చెప్పాలిసిన అవసరం ఉండదు. ఒక వేళా మనము
ఫేక్ఎక్స్పీరియన్స్ పెడుతుంటే తప్పకుండ తెలుసుకోవాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్
పెట్టమని నా ఉదేశం కాదు... కానీ పెడితే తెలుసుకోవాలిసిన జాగ్రత్తలు గురుంచి మనము
తెలుసుకుందాము. మనము రెస్యూమ్ లో పెట్టిన ప్రతి విషయం గురుంచి మనకు అవగాహనా కలిగి
ఉండాలి. అందులో పొందిపరిచిన ప్రాజెక్ట్స్ గురుంచి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏ software
, languages లేక systems ఉపయోగించారో
తెలుసుకోవాలి. డాక్యుమెంటేషన్ గురుంచి తెలుసుకోవాలి. ఫ్లో అఫ్ వర్క్ (Flow of
Work ) గురుంచి తెలుసుకోవాలి. వెర్షన్ కంట్రోల్ సాఫ్ట్వేర్ గురుంచి
తెలుసుకోవాలి. 2 ఇయర్స్ లేక 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు అంత
అవగాహనా కలిగి ఉండాలి...
క్యూస్షన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇంటర్వ్యూ లాస్ట్ లో జనరల్ గ Any
Questions ? అని అడుగుతారు.... సో ఏమి లేవు అని చెప్పకుండా. ఏమి అడగాలో
మనము ముందుగా ప్రిపేర్ అయి ఉంటే మనకే మంచిది. నన్ను సెలెక్ట్ చేసారా లేక ఒకేఒక
ఛాన్స్ ఇవ్వండి :) ఎలా కాకుండా... స్పోర్ట్స్ లేక గేమ్స్ ఆడటానికి గేమ్స్ రూమ్
లాగా ఫెసిలిటీ వుందా. కంపెనీ లో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది?కెరీర్ పాత్ (Career
Path ) ఎలా ఉంటుంది. ఎలా క్యూస్షన్స్ అడిగితే బాగుంటుంది.
Write ఇంటర్వ్యూ
క్యూస్షన్స్.
ఇంటర్వ్యూ కి వెళ్లిన ప్రతిసారి, మనము
ఇంటర్వ్యూయర్ అడిగిన క్యూస్షన్స్ గుర్తుపెట్టుకొని అవి మన నోట్స్ లో రాసుకోవాలి.
అన్ని క్యూస్షన్స్ రాసుకున్నాక... నీకు నువ్వు సెల్ఫ్ ఎవాల్యూట (సెల్ఫ్ review )
చేసుకోవాలి.
అప్పుడు మన strengths అండ్ Weaknesses గురుంచి
తెలుసుకొని. మన weaknesses ని strength
గ మార్చుకోవాలి.
సో గుడ్ లక్.
-Mike SAMS
No comments:
Post a Comment